ఆలయాల నిర్మాణాలకు విరివిగా విరాళాలు
ABN, Publish Date - May 29 , 2025 | 11:13 PM
ఆత్మ కూరు, పట్టణ కేంద్రంలో గ్రామ దేవతలు కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆ లయాల పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు అందజేస్తున్నట్లు ఆలయాల నిర్మాణ కమిటీ అ ధ్యక్షుడు మొగిలి శ్రీధర్ గౌడ్ అన్నారు.
ఆత్మకూరు, మే 29 (ఆంధ్రజ్యోతి) : ఆత్మ కూరు, పట్టణ కేంద్రంలో గ్రామ దేవతలు కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆ లయాల పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు అందజేస్తున్నట్లు ఆలయాల నిర్మాణ కమిటీ అ ధ్యక్షుడు మొగిలి శ్రీధర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ మండ ల అధ్యక్షుడు రాయచూర్ పరమేష్ రూ. 50 వేలు, పట్టణ అధ్యక్షుడు నల్గొండ శ్రీనివాస్ రూ.55 వేలు, రహమతుల్లా రూ.లక్ష, మక్తల్ యూత్ మాజీ అధ్యక్షుడు తులసిరాజ్ రూ.51 వేల విరాళాలు అందజేసినట్లు తెలిపారు. కా ర్యక్రమంలో కమిటీ సభ్యుడు ఎస్టీడీ శ్రీనివాసు లు, యాదగిరి శెట్టి, కోట్ల వెంకటేష్, నాగేశ్వర్, అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:13 PM