ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులకు విత్తనాల పంపిణీ

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:29 PM

జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం మండలంలోని కొంక ల గ్రామంలో 21 మంది రైతులకు విత్తనాలను వ్యవసాయ అధికారి రాధ పంపిణీ చేశారు.

కొంకల గ్రామంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు

వడ్డేపల్లి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం మండలంలోని కొంక ల గ్రామంలో 21 మంది రైతులకు వరి-ఆర్‌ ఎన్‌ఆర్‌-15048, జొన్న-పీవైపీఎస్‌-2 రకాల విత్తనోత్పత్తి కోసం ఫౌండేషన్‌ విత్తనాలను మండల వ్యవసాయ అధికారి రాధ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలెం శాస్త్రవేత్త సిద్దయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు విమల, రవీందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, చం ద్రకళ, రామానాయుడు, రైతులు ఉన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:29 PM