ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి సూచికల వివరాలు పకడ్బందీగా పంపాలి

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:40 PM

2023-24 ఆర్థిక సం వత్సరానికి సంబంధించి కేంద్రానికి పంపాల్సిన గ్రామ పంచాయతీల అ భివృద్ధి సూచిక వివరాలను పకడ్బం దీగా పూర్తి చేసి పంపాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) యాద య్య అధికారులను ఆదేశించారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై10 (ఆంధ్రజ్యోతి) : 2023-24 ఆర్థిక సం వత్సరానికి సంబంధించి కేంద్రానికి పంపాల్సిన గ్రామ పంచాయతీల అ భివృద్ధి సూచిక వివరాలను పకడ్బం దీగా పూర్తి చేసి పంపాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) యాద య్య అధికారులను ఆదేశించారు. గు రువారం గ్రామ పంచాయతీల అభి వృద్ధి సూచిక వివరాలు పంపే అంశంపై సం బంధిత లైన్‌ డిపార్ట్‌మెంట్ల అధికారులతో అద నపు కలెక్టర్‌ తన చాంబర్‌లో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి కేంద్రానికి పంపాల్సిన గ్రామ పంచాయ తీల అభివృద్ధి సూచిక వివరాలను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధి కారి కాశీ విశ్వనాథ్‌, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్‌, డీఈవో అబ్దుల్‌ ఘని, జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్‌, ముఖ్య ప్రణా ళిక అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:40 PM