ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

ABN, Publish Date - Mar 24 , 2025 | 11:24 PM

కొ ప్పునూర్‌కి చెందిన చిన్నారెడ్డి, గూడెంకి చెందిన మేకల కృష్ణయ్య యాదవ్‌ మండల కేంద్రంలోని పెద్దదగడ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 195 లో 0.19 గుంటల ప్రభుత్వ స్థలంలో అక్రమ ని ర్మాణాలు చేపట్టారు.

చిన్నంబావి మార్చి 24, (ఆంధ్రజ్యోతి) : కొ ప్పునూర్‌కి చెందిన చిన్నారెడ్డి, గూడెంకి చెందిన మేకల కృష్ణయ్య యాదవ్‌ మండల కేంద్రంలోని పెద్దదగడ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 195 లో 0.19 గుంటల ప్రభుత్వ స్థలంలో అక్రమ ని ర్మాణాలు చేపట్టారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చివేసినట్లు తహసీల్దార్‌ ఎండీ ఇక్బాల్‌, ఎంపీడీవో రమణ రావు తెలిపారు. జీ వో నెంబర్‌ 59 కింది ఆ నిర్మాణాలపై ప్రభుత్వా నికి అర్జీ పెట్టుకున్నామన్నామని నిర్మాణాలు చే పట్టిన చెన్నారెడ్డి, కృష్ణయ్య తెలిపారు.

Updated Date - Mar 24 , 2025 | 11:24 PM