కాంగ్రెస్ నాయకుల సంబురాలు
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:11 PM
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసు కోవడాన్ని హర్షిస్తూ మండల కేంద్రమైన హన్వాడలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
సంబురాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
హన్వాడ, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసు కోవడాన్ని హర్షిస్తూ మండల కేంద్రమైన హన్వాడలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్, నాయకులు కృష్ణయ్య, టంకర కృష్ణయ్య, నర్సిములు, వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, రాములు, లక్ష్మయ్య, వెంకట్‌రెడ్డి, మోహన్, సత్యయ్య, శ్రీనువాసులు, శ్రీనునాయక్, దస్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:11 PM