ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్తకోటలో బస్‌పాస్‌ కౌంటర్‌ కొనసాగించాలి

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:03 PM

కొత్తకోట మండల కేం ద్రంలోని బస్‌పాస్‌ కౌంటర్‌ను కొనసాగిం చాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ సాతర్ల అర్జున్‌ డిమాండ్‌ చేశారు.

డీఎం వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏబీవీపీ నాయకులు

- ఏబీవీపీ వనపర్తి జిల్లా కన్వీనర్‌ సాతర్ల అర్జున్‌

వనపర్తి రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : కొత్తకోట మండల కేం ద్రంలోని బస్‌పాస్‌ కౌంటర్‌ను కొనసాగిం చాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ సాతర్ల అర్జున్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం జి ల్లా కేంద్రంలోని బస్‌ డిపోలో డీఎం వేణు గోపాల్‌కు బుధవారం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్‌పాస్‌ కౌంటర్‌ను తొలగిస్తే జిల్లా కేం ద్రానికి వెళ్లాల్సి వస్తుందన్నారు. విద్యార్థుల ప్రయోజనాల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో నితిన్‌, బాలు, చరణ్‌, మైబుబ్‌, సిద్దు, భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 11:03 PM