ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కర్నూలు పర్యటనకు భట్టి

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:23 PM

ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క శనివారం కర్నూలు పర్యటనకు వెళ్లారు.

- సరిహద్దులో ఏపీ నాయకుల స్వాగతం

అలంపూరుచౌరస్తా, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క శనివారం కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పార్టీ ఆంధ్ర ప్రదే శ్‌ నాయకులు పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. క ర్నూలు జిల్లాలోని పిన్నాపురం వద్ద నిర్మిస్తున్న సోలార్‌ ప్రాజెక్టును పరిశీలిం చేందుకు ఆయన వెళ్తున్నట్లు తెలిపారు. ఆనంతరం పలు సాగునీటి ప్రాజెక్టులను పీసీసీ ఏపీ మాజీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కలిసి పరిశీలించనున్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:23 PM