ఆవాజ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
ABN, Publish Date - Jul 10 , 2025 | 11:41 PM
ఆవాజ్ రాష్ట్ర మహాస భలను విజయవంతం చేయాలని ఆ వాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బా ర్ పిలుపునిచ్చారు.
వనపర్తి టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఆవాజ్ రాష్ట్ర మహాస భలను విజయవంతం చేయాలని ఆ వాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బా ర్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మై దానంలో ఆవాజ్ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నెల 13, 14వ తేదీల్లో గద్వాల పట్టణంలో రెం డు రోజుల పాటు ఆవాజ్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గంధం నాగరాజు, నాగవరం బాలరా జు, ప్రముఖ కవి జనజ్వాల, ఎంఏ సత్తార్ తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 11:42 PM