ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ బాలుర హాస్టల్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

ABN, Publish Date - May 29 , 2025 | 11:12 PM

కొప్పు నూరు ఎస్సీ బాలుర హాస్టల్‌లో కొత్త విద్యార్థు ల ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు వార్డెన్‌ రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తె లిపారు.

చిన్నంబావి, మే 29 (ఆంధ్రజ్యోతి) : కొప్పు నూరు ఎస్సీ బాలుర హాస్టల్‌లో కొత్త విద్యార్థు ల ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు వార్డెన్‌ రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తె లిపారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వ రకు చదివే ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. మిగతా వారికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత సీట్లలో ప్రవే శానికి అనుమతి ఉందన్నారు. హాస్టల్‌లో ప్ర వేశం కోరుకునే విద్యార్థులు కులం, ఆదాయం, ఆధార్‌, రేషన్‌ కార్డు, రెండు పాస్‌ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని రావాలని సూచించారు. ఆ దాయం సర్టిఫికెట్‌ ఒరిజినల్‌, మిగతా సర్టిఫికె ట్స్‌ జిరాక్స్‌ తీసుకురావాలని తెలిపారు. ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వార్డె న్‌ రవీందర్‌ రెడ్డి తెలియజేశారు.

Updated Date - May 29 , 2025 | 11:12 PM