ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌

ABN, Publish Date - Aug 04 , 2025 | 11:37 PM

జిల్లా నూతన అదనపు క లెక్టర్‌ (రెవెన్యూ)గా ఎన్‌ కీమ్యానాయక్‌ సో మవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్య తలు చేపట్టారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నూతన అదనపు క లెక్టర్‌ (రెవెన్యూ)గా ఎన్‌ కీమ్యానాయక్‌ సో మవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్య తలు చేపట్టారు. ఇక్కడ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా విధులు నిర్వహిస్తున్న జి.వెం కటేశ్వర్లు ఫ్యూచర్‌ సిటీకి బదిలీ అయినం దున ఆయన స్థానంలో కొత్తగా ఎన్‌.కీమ్య నాయక్‌ నియామకమయ్యారు. ఈ సంద ర్భంగా పరిపాలన అధికారి భాను ప్రకాష్‌ పుష్పగుచ్ఛంతో నూతన అదనపు కలెక్టర్‌కు స్వాగ తం పలికారు.

Updated Date - Aug 04 , 2025 | 11:37 PM