ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కిడ్నీ రాకెట్‌ సూత్రధారి పవన్‌ అరెస్ట్‌

ABN, Publish Date - Jan 27 , 2025 | 05:01 AM

అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ దందాలో ప్రధాన సూత్రధారి, విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ పవన్‌ అలియాస్‌ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

  • చెన్నైలో అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ దందాలో ప్రధాన సూత్రధారి, విశాఖపట్నానికి చెందిన డాక్టర్‌ పవన్‌ అలియాస్‌ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు ఈ దందాకు సహకరించిన మరో వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నెఫ్రాలజిస్టుగా పనిచేస్తున్న పవన్‌.. కిడ్నీ దందాలో కీలక సూత్ర ధారి అని పోలీసులు గుర్తించారు.


అలకనంద ఆస్పత్రిపై దాడులు జరిగిన తర్వా త అజ్ఞాతంలోకి వెళ్లిన పవన్‌ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన రాచకొండ పోలీసులు.. అక్కడికి వెళ్లి పవన్‌ను, మరోవైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jan 27 , 2025 | 05:01 AM