Home » Chennai
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు.
కిడ్నీ వ్యాధులను తొలిదశలోనే గుర్తించే మూడు ఏఐ టూల్స్‌ను ఐఐటీ మద్రాస్, వెల్లూర్‌లోని సుప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్.
బిర్యానీ పాత్రలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో దిగ్ర్భాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మణిపూర్‌కు పరారైన మాణిక్ ఉత్తిన్, అతని ప్రియురాలు బసుమతి మాజీని పోలీసులు అరెస్టు చేసి రెండు రోజుల కిందట చెన్నైకి తీసుకొచ్చారు.
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.
నాయుడుపేట స్వర్ణముఖినది వంతెనపై మరమ్మతులతో పలు మెము రైళ్లు రద్దు కాగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొంత ఆలస్యంగా నడిచాయి.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.