ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

షూటింగ్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - May 28 , 2025 | 11:38 PM

రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో బుధవారం సాయంత్రం రైఫిల్‌ షూటింగ్‌ జిల్లా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రైఫిల్‌ షూటింగ్‌లో శిక్షణ పొంది రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలన్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి సురేష్‌తో కలిసి రైఫిల్‌ షూటింగ్‌ చేశారు. కార్యక్రమంలో రైఫిల్‌ షూటింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వంగపల్లి రాజేందర్‌రావు, ప్రసాద్‌, కడారి రవి పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:02 PM