ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - May 28 , 2025 | 12:36 AM

రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సంక్షేమం కోసం ప్రవే శపెట్టిన సంక్షేమపథకాలను మరమగ్గాల కార్మి కులతోపాటు అర్హులైన అనుబంధంగా కార్మికు లు సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు కోరారు.

సిరిసిల్ల రూరల్‌, మే 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సంక్షేమం కోసం ప్రవే శపెట్టిన సంక్షేమపథకాలను మరమగ్గాల కార్మి కులతోపాటు అర్హులైన అనుబంధంగా కార్మికు లు సద్వినియోగం చేసుకోవాలని చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు కోరారు. సిరిసిల్ల అర్బ న్‌ పరిధిలోని చంద్రంపేట గ్రామంలోని పద్మ శాలీ సంఘ భవనంలో మంగళవారం ప్రభు త్వ జిల్లా వైద్యశాలలోని మైండ్‌ కేర్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌, చేనేత జౌళి శాఖలు సం యుక్తంగా మనోవికాస సదస్సును ఏర్పాటు చేసి మరమగ్గాల కార్మికులతో పాటు వారి కుటుంబాలకు మానసిక స్థితిగతులపై అవగా హన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన ఏడీ రాఘవరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క కార్మికుడు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి లోకి రావాలన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వం వస్త్ర పరిశ్ర మల కోసం మహిళాశక్తి చీరలను ప్రత్యేక పథకంగా ఏర్పా టుచేసిందన్నారు. చేతినిండా పనికల్పించే ఉద్దేశ్యంతో వెల్ఫే ర్‌ డిపార్ట్‌మెంట్‌, సర్వశిక్ష అభియాన్‌ స్కూల్‌ యూనిఫాం లతో పాటు మరికొన్ని ప్రైవేటు వస్త్రాలను తయారు చేసేం దుకు ఆర్డర్‌లను కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. నిరంతం పని కల్పించేందుకు కృషి చేస్తు న్నామన్నారు. కార్మికల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన త్రిఫ్ట్‌ పథకం, నేతన్న బీమాలాంటి పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. సైకాలజిస్ట్‌ పున్నంచందర్‌ మాట్లాడుతూ ఆత్మహ త్యల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపుతోం దన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేర్‌ వేముల మార్కెండేయులు, జక్కని దేవదాస్‌, కొండ ఉమ, బూర శ్రీమతి, మ్యాన బాలకిషన్‌, కోడం శ్రీనివాస్‌, పులి మహేం దర్‌, మ్యాన వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:36 AM