ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, Publish Date - May 02 , 2025 | 12:58 AM

భారతదేశ వ్యాప్తంగా జన కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హార్షనీయమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌ అన్నారు.

సిరిసిల్ల రూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): భారతదేశ వ్యాప్తంగా జన కుల గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం హార్షనీయమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో గురువారం బీజేపీ పట్టణ కమిటీ అధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, పట్టణ ప్రధానకార్యదర్శి ఎనగంటి నరేష్‌, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి, బీజేవైఎం ఉపాధ్యక్షుడు దూడం శివప్రసాద్‌, చొప్పదండి అంజన్న, ఊరగొండ రాజు, మోర శ్రీహారి, పంపరి అర్జున్‌, చొప్పదండి శ్రీనివాస్‌, కోడం శ్రీనివాస్‌, ఇంజపురి మురళి, దుమాల శ్రీకాంత్‌, మహేషుని అనిల్‌, దూడం సురేష్‌, రాజలింగం, చొక్కి శ్రీను, సురేష్‌, గాలి శ్రీనివాస్‌ కర్నె రేవంత్‌, కోడం రవి, తాటిపాముల విష్ణు, వేముల పోశెట్టి, సాయిచంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:58 AM