ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karimnagar: బందోబస్తును పరిశీలించిన సీపీ

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:52 PM

కరీంనగర్‌ క్రైం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగ సందర్భంగా నగరంలోని ముఖ్య కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సీపీ పరిశీలించారు.

కరీంనగర్‌ క్రైం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హోలీ పండుగ సందర్భంగా నగరంలోని ముఖ్య కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును సీపీ పరిశీలించారు. శుక్రవారం సీపీ నగరంలోని పలు ప్రాంతాలలో స్వయంగా పర్యటించి బందోబస్తు పోలీసు అధికారులు, సిబ్బందితో మాట్లాడి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌ ప్రజలకు సీపీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Mar 14 , 2025 | 11:52 PM