ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:51 AM

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపా దికన భర్తీ చేసేందుకు ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.

సిరిసిల్ల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులు ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపా దికన భర్తీ చేసేందుకు ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్షతన ఇంట ర్వ్యూలు నిర్వహించారు. పలు విభాగాల్లో 50 టెక్ని కల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి ఇదివరకే అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లక్ష్మీనా రాయణ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధి కల్పనా అధి కారి రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:51 AM