ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ABN, Publish Date - May 10 , 2025 | 12:28 AM

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనరావుపేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

కోనరావుపేట, మే 9 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోనరావుపేటలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుందని అన్నారు. అందుకే కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గొట్టే రామచంద్రం, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, వైస్‌ఎంపీపీ తీగల రవీందర్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ అనుపాటి బాపురెడ్డి, జిన్నా అనిల్‌, బైరగోని సురేష్‌ గౌడ్‌, శంకర్‌, తిరుపతి, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మల్లేశం, విజయ్‌, శ్రీను, సుమన్‌, లక్ష్మారెడ్డి, దామో దర్‌ రెడ్డి, తీగల జయశ్రీ, విజయ్‌, రాజు, సాయి పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:28 AM