ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీల్లో ప్రవేశాలపై దృష్టి

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:49 AM

గణేశ్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందు కు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మమాట.. అంగన్‌ వాడీ బాట పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్ర మం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అర్హత ఉన్న పిల్ల లందరూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రణా ళికలు రూపొందించింది.

అంగన్‌వాడీల్లో ప్రవేశాలపై దృష్టి

ఫ అమ్మమాట.. అంగన్‌వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమాలు

గణేశ్‌నగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందు కు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 10 నుంచి 17 వరకు అమ్మమాట.. అంగన్‌ వాడీ బాట పేరుతో ఒక్కో రోజు ఒక్కో కార్యక్ర మం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి అర్హత ఉన్న పిల్ల లందరూ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా ప్రణా ళికలు రూపొందించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ సిబ్బంది కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలు

ఫ 10న అంగన్‌వాడీ కేంద్రాలను అలంకరించాలి. తల్లిదండ్రులు, పిల్లలను స్వాగతించాలి. సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేయాలి. సెల్ఫీ తీసుకోవడానికి ప్రోత్సహించాలి. అంగన్‌వాడీ లెవల్‌ మానిటరింగ్‌ సపోర్ట్‌ కమిటీ సభ్యుల ఇతర సంఘాలతో కలిసి గ్రామ స్థాయిలో సమావేశం నిర్వహించాలి.

ఫ 11,12న మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను గుర్తించి వారి ఇళ్లను సందర్శించి వారిని అంగన్‌వాడీల్లో చేర్పించాలి. అంగన్‌వాడీ కేంద్రల్లో ప్రీ స్కూల్‌ విద్య పూర్తి చేసిన పిల్లలకు ప్రీ స్కూల్‌ సర్టిఫికేట్‌ జారీ చేయాలి. వారిని ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి.

ఫ 13 నుంచి 16వరకు బోధన సామగ్రిని అమర్చి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలి.

ఫ 17న సామూహిక అక్షరాభ్యాసం మిగతా 8వ పేజీలో

Updated Date - Jun 11 , 2025 | 01:49 AM