JNTU: 15న బీటెక్ పరీక్షలు రద్దు
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:45 AM
ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఈ నెల 15న (కనుమ పండగ) ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడంలేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ అధికారులు స్పష్టం చేశారు. ఈమేరకు కొత్త టైంటేబుల్‌ను శనివారం పరీక్షల విభాగం పోర్టల్‌లో పొందుపరిచారు. ’పండుగ వేళ పరీక్షలు.. విద్యార్థుల మండిపాటు‘ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 15న నిర్వహించతలపెట్టిన సెమిస్టర్ పరీక్ష
Updated Date - Jan 05 , 2025 | 04:45 AM