ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుగైన వైద్యం అందుతోందా...

ABN, Publish Date - Jul 27 , 2025 | 11:06 PM

మీకు మెరుగైన వైద్యం అందిస్తు న్నారా..? సమయానికి మందులు పంపిణీ చేస్తున్నారా..? అని జిల్లా క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదివారం పట్టణంలోని వందపడకల ఏరియా ఆ సుపత్రిలోని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువార్డుల ను సందర్శించారు.

రోగులను అడిగిన కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

బెల్లంపల్లి, జూలై27 (ఆంధ్రజ్యోతి): మీకు మెరుగైన వైద్యం అందిస్తు న్నారా..? సమయానికి మందులు పంపిణీ చేస్తున్నారా..? అని జిల్లా క లెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదివారం పట్టణంలోని వందపడకల ఏరియా ఆ సుపత్రిలోని రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువార్డుల ను సందర్శించారు. అనంతరం వైద్యులకు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభు త్వం ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించారు. ఎంతమంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారని రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డులో ఎంత మంది పేషేంట్లు, వారికి ఏ విధంగా వైద్య సేవలందిస్తున్నారని వారి ఆరో గ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనారోగ్యాలకు రోగులకు సుదూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకంతో వస్తారని వారికి అన్నిరకా లుగా భరోసా కల్పిస్తూ మెరుగైన వైద్యం అందించడం వైద్యులు, సిబ్బంది కర్తవ్యమన్నారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:06 PM