ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:09 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఏఐఏడబ్య్లూయు రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ స మా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ఏఐఏడబ్య్లూయు రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ స మా వేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. ఇళ్లు లేని అర్హులందరికీ ఇం దిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరుపేదలకు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామానికి 5 లేదా 10 ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతో ఫా రెస్టు అధికారులు జిల్లాలో తాతాముత్తాల నుంచి భూములు సాగు చేసుకుం టున్న రైతులను భూములు సాగు చేయనివ్వకుండా అడ్డుకుంటూ దౌర్జ న్యం చేస్తున్నారన్నారు. జిల్లాలో ఉపాధి హామీపనులు చేసిన కూలీలకు 5 నెలలుగా కూలీ డబ్బులు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ప్రజల సమ స్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొప్పని పద్మ, నాయకులు అశోక్‌, సా రంగపాణి, రాజారాం, రాజలింగు, సమ్మక్క, శంకర్‌, వెంకటి, పరమేష్‌, బాదిరావు, రవి, రాజేశం, రవి పఆల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:09 PM