JENCO Management: జెన్‌కో సీఎండీగా హరీశ్ బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - May 22 , 2025 | 07:05 AM
తెలంగాణ జెన్‌కో కొత్త సీఎండీగా ఎస్. హరీశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం రిలీవ్ అయ్యారు.
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జెన్‌కో సీఎండీగా ఎస్.హరీశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల ప్రభుత్వం జెన్‌కో సీఎండీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా సెలవులో ఉన్న ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీఎండీగా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం రిలీవ్ అయ్యారు.
Updated Date - May 22 , 2025 | 07:06 AM