Adilabad: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..
ABN, Publish Date - Jan 26 , 2025 | 04:38 AM
అప్పు లు తెచ్చి ఎన్నోఆశలతో సాగు చేసిన పంటలు దిగబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బల వన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లాలో వర్తమన్నూర్‌లో ఘటన
బజార్‌హత్నూర్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అప్పు లు తెచ్చి ఎన్నోఆశలతో సాగు చేసిన పంటలు దిగబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బల వన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆది లాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం వర్తమన్నూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన రైతు మైలనర్సయ్య (56) తనకున్న ఆరు ఎకరాల్లో రూ.10లక్షల వరకు అప్పులు తెచ్చి పత్తి, కంది పంటలను సాగు చేశాడు. అయితే దిగుబడి సరిగ్గా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు.. అప్పులిచ్చిన వారు వేధింపులకు గురి చేయడంతో నర్సయ్య శనివారం పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఉరేసుకున్నాడు.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 26 , 2025 | 04:38 AM