ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి

ABN, Publish Date - Aug 03 , 2025 | 11:30 PM

విద్యా ర్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయయులు కృషిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు.

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట, ఆగస్టు 3 (ఆంధజ్యోతి) : విద్యా ర్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయయులు కృషిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్‌ భవనం లో గిరిజన ఆదివాసి ఉపాధ్యాయులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో ఉన్న ప్ర భుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గిరిజన ఆది వాసి ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యపెంపునకు కృషి చేయాలన్నారు. పాఠశా ల లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపా యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలన్నారు. పాఠశాలల నిర్వహణలో సమ స్యలు, మౌలిక సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 11:30 PM