ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఎన్‌కౌంటర్‌పై సుప్రీం జడ్జితో విచారణ చేపట్టాలి

ABN, Publish Date - Jan 20 , 2025 | 04:10 AM

సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ

  • సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌

మహబూబాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ డిమాండ్‌ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి ఆదివారం ఆయన ఓ ప్రకటన పంపించారు. ఈ నెల 16న ఛత్తీ్‌సగఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చొక్కారావుతో పాటు మరో 17 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. దేశ సంపదను కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసీలు, ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించాలని ప్రజలను కోరారు.

Updated Date - Jan 20 , 2025 | 04:10 AM