ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Collector: అర్హులందరికీ రేషన్‌ కార్డులు

ABN, Publish Date - Jan 19 , 2025 | 11:39 AM

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు(Ration cards) అందజేస్తామని, కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durisetty) తెలిపారు.

- కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

హైదరాబాద్‌ సిటీ: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు(Ration cards) అందజేస్తామని, కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durisetty) తెలిపారు. కులగణన ఆధారంగా రూపొందించిన జాబితాను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపారు. నిర్ణీత ధ్రువీకరణ తర్వాత అర్హులైన అందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేస్తామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అర్హత ప్రకారం పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కులగణన పరిధిలోకి రానివారు రేషన్‌ కార్డు కోసం ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులను అందజేయవచ్చన్నారు. రేషన్‌ కార్డుల జారీ నిరంతరం సాగే ప్రక్రియ అని కలెక్టర్‌ తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Kavitha: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆ దొంగలు ఎక్కడ?

ఈవార్తను కూడా చదవండి: 6 హామీల్లో అర గ్యారెంటీనే అమలు

ఈవార్తను కూడా చదవండి: ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

ఈవార్తను కూడా చదవండి: హై అలర్ట్‌గా తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 19 , 2025 | 11:39 AM