ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన

ABN, Publish Date - Jan 31 , 2025 | 05:27 AM

ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం గోషామహల్‌ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్‌ సిటీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం గోషామహల్‌ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నారు.


ప్రతి విభాగంలో ఒక్కో ఆపరేషన్‌ థియేటర్‌, ఆధునిక సదుపాయాలతో ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆస్పత్రి భవనం నమూనా చిత్రాన్ని గురువారం విడుదల చేశారు.

Updated Date - Jan 31 , 2025 | 05:27 AM