ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలి

ABN, Publish Date - May 16 , 2025 | 11:51 PM

మంచిర్యాలకలెక్టరేట్‌, మే16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎలాంటి అ వాంతరాలు లేకుండా ధాన్యం సేకరించాలని రాష్ట్ర పౌరసరఫ రాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్ర వారం హైదరాబాద్‌ నుంచి మంల్రు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగే శ్వర్‌రావు, ప్రభుత్వ సీఎస్‌ రామకృష్ణరావులతో కలిసి వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

మంచిర్యాలకలెక్టరేట్‌, మే16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎలాంటి అ వాంతరాలు లేకుండా ధాన్యం సేకరించాలని రాష్ట్ర పౌరసరఫ రాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్ర వారం హైదరాబాద్‌ నుంచి మంల్రు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగే శ్వర్‌రావు, ప్రభుత్వ సీఎస్‌ రామకృష్ణరావులతో కలిసి వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షే మం కోసం ప్రభుత్వంప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధర చెల్లిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. సన్నరకం ధాన్యానికి మద్ధతు ధరతో పాటు రూ.500 బోనస్‌ చెల్లిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, నీటి సదు పాయం, గోనే సంచులు, తార్పాలీన్‌లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో రికార్డుస్థాయిలో ధాన్యం పండిం దని 129లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పేర్కొ న్నారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ప్రణా ళిక బద్దంగా కృషి చేయాలని సూచించారు. ధాన్యం నిల్వ చేసేందుకు ఇంటర్‌మీ డియట్‌ గోదాములు, వర్షాల వల్ల తడవకుండా అప్రమత్తంగా అధికా రులు, సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి అవాంతరాలు చోటుచేసు కోకుండా పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో 345కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 292 కొనుగోలు ద్వారా 14,281 మంది రైతుల వద్ద నుంచి లక్ష 12వేల టన్నుల ధాన్యం కొను గోలు చేసి సంబంధిత రైతుల ఖాతాల్లో 97కోట్ల 63లక్షల రూపాయ లను జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతి లాల్‌, డీసీఎస్‌ఓ బ్రహ్మారావు, డీఎం శశికళ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:51 PM