ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నీలగిరి అభివృద్ధికి యాక్షన ప్లాన

ABN, Publish Date - May 29 , 2025 | 12:58 AM

నీలగిరి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీలగిరిలో సాగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యేలా వంద రోజుల యాక్షన ప్లాన రూపొందించింది.

పట్టణం

నీలగిరి అభివృద్ధికి యాక్షన ప్లాన

వంద రోజుల కార్యాచరణ

ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం

జూన 2 నుంచి పనులు ప్రారంభం

రామగిరి, ఆంధ్రజ్యోతి

నీలగిరి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీలగిరిలో సాగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతమయ్యేలా వంద రోజుల యాక్షన ప్లాన రూపొందించింది. ఈ యాక్షన ప్లాన అమృత మిత్ర ఆధ్వర్యంలో జూ న 2 నుంచి వంద రోజుల పాటు నిర్వహించాల ని మునిసిపల్‌ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. రోజువారీ పనులు నిర్వహిస్తూనే ఈ యాక్షన ప్లానలో భాగంగా వంద రోజుల్లో పట్టణంలోని పారిశుధ్య, పార్కులు, ఆస్తిపన్ను, మం చినీటి కనెక్షన సమస్యలను గుర్తించి వాటిని ఈ వంద రోజుల్లోనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కార్యాచరణ పనులివీ....

వరద కాల్వలల్లో పూడికతీత పనుల టెండర్ల ప్రక్రియ

ఐఈసీ ఏజెన్సీల ముగింపు, రోజువారీ కార్యకలాపాల సన్నాహాలు

మొక్కలును నాటడానికి స్థలాలను గుర్తించడం

మొక్కల సేకరణ, నర్సరీలో నిల్వలపై పరిశీలన

భువన సర్వే కోసం వార్డుల వారీగా అధికారుల నియామకం

ఆస్తి పన్ను డేటాను వేరు చేయడం

మంచినీటి కుళాయి కనెక్షన్ల నవీకరణ

ఆస్తుల మార్పిడికి సంబంధించిన ధ్రువ పత్రాల సేకరణ

వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహణకు సం బంధిత వైద్యులతో సంప్రదింపులు చేయడం

పార్కులను మరింత అభివృద్ధి చేసేందుకు టెండర్లను పిలవడం

విభాగాలకు అప్పగించబడిన పనులకు సంబంధించి ఉద్యోగులకు అంతర్గత సర్క్యులర్‌లను జారీ చేయడం

రోజువారీ పర్యవేక్షణ, నివేదికల కోసం వార్డు ల వారీగా అధికారులను నియమించడం

వంద రోజుల కార్యచరణ ప్రణాళికకు అనుగుణంగా రోజువారీ, వారాంతపు కార్యాచరణ క్యాలెండర్‌ను రూపొందించడం

స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారాలు నిర్వహిచడం, దానికి అవసరమయ్యే వాహనాలు, సిబ్బంది, సామగ్రి సమకూర్చుకోవడం

వీధి వ్యాపారుల తాత్కాలిక కమిటీల ఏర్పాటుకు పరిశీలన, వ్యాపార సముదాయం గుర్తించడం

కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు చర్యలు

ఇందిరా,మహిళా శక్తి మిషన కింద అర్హత క లిగిన సంఘాలకు బ్యాంకు రుణాలను ఇ ప్పించేందుకు ప్రణాళికలను రూపొందించడం

ఇందిరా, మహిళా శక్తి క్యాంటిన్ల ప్రారంభానికి కార్యాచరణ ప్రణాళికకు ఏర్పాటు చేయడం

ప్రతీ శుక్రవారం వైద్య శిబిరాలు నిర్వహించేందుకు తగు ప్రణాళికలు.

ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తాం

నల్లగొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం వంద రోజుల యాక్షన ప్లానను రూపొందించింది. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కార్యాచరణను అమలు చేస్తాం. ఈ యాక్షన ప్లానలో భాగం గా వార్డు ఆఫీసర్ల్‌కు కూడా శిక్షణ ఇస్తాం.

సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌

Updated Date - May 30 , 2025 | 03:09 PM