ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Sep 29 , 2025 | 12:08 AM

కృష్ణానది పరివాహక గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ త్మకూరు తహసీల్దార్‌ ఒక ప్రకటనలో కో రారు.

ఆత్మకూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కృష్ణానది పరివాహక గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ త్మకూరు తహసీల్దార్‌ ఒక ప్రకటనలో కో రారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కా రణంగా కృష్ణానది ద్వారా ఐదు టీఎంఈసీల కు పైగా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వి డుదల చేస్తున్నారన్నారు. ఆత్మకూరు మండ ల పరిధిలోని మూలమల్ల, జూరాల, గుంటి పల్లి, మోట్లంపల్లి, ఆరేపల్లి, కట్టెపల్లి రేచింత ల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని పేర్కొన్నారు. అలాగే నది పరివాహక ప్రాంతాల రైతులు రాత్రి సమయంలో తమ పొలాలకు వెళ్లకూడదని నది ద్వారా విష స ర్పాలు పొలాల్లో సంచరించే అవకాశం ఉం దని తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 12:08 AM