ఫైనల్లో యుకీ జోడీ
ABN, Publish Date - May 18 , 2025 | 02:03 AM
భారత టెన్నిస్ స్టార్ యుకీ భాంబ్రీ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న బార్డాక్స్ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ ఫైనల్‌కు...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ యుకీ భాంబ్రీ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న బార్డాక్స్ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో రెండోసీడ్ యుకీ/రాబర్ట్ గాలోవే (అమెరికా) జోడీ 6-3, 7-6 (7-3)తో బ్రెజిల్‌కు చెందిన మూడోసీడ్ మాటో్‌స/మార్సెలో జంటను ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 02:03 AM