ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

One handed Batting: భుజం పట్టీతోనే బరిలోకి

ABN, Publish Date - Aug 05 , 2025 | 05:05 AM

ఐదో టెస్టు తొలిరోజే బౌండరీ లైన్‌ దగ్గర గాయపడిన ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ ఆఖరి రోజు భుజానికి పట్టీతోనే బరిలోకి దిగాడు. తొమ్మిదో వికెట్‌ పడిన వేళ ఆ జట్టు విజయానికి 17 రన్స్‌ అవసరమయ్యాయి. దీంతో...

ఐదో టెస్టు తొలిరోజే బౌండరీ లైన్‌ దగ్గర గాయపడిన ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ ఆఖరి రోజు భుజానికి పట్టీతోనే బరిలోకి దిగాడు. తొమ్మిదో వికెట్‌ పడిన వేళ ఆ జట్టు విజయానికి 17 రన్స్‌ అవసరమయ్యాయి. దీంతో వోక్స్‌ను ఆడించారు. గాయమైన ఎడమచేతిని స్వెట్టర్‌లో దాచుకుని మరో చేత్తో బ్యాట్‌ పట్టుకున్న అతడిని ప్రేక్షకులు చప్పట్లతో స్వాగతించారు. గతంలో కూడా కొందరు క్రికెటర్లు ఇలా బరిలోకి దిగారు. 2009లో సౌతాఫ్రికా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఎడమ చేతికి పట్టీతోనే ఆడి 17 బంతులను ఎదుర్కొన్నాడు. విండీస్‌ గ్రేట్‌ మాల్కం మార్షల్‌ 1984లో ఎడమచేతి బొటనవేలు ఫ్రాక్చర్‌ అయినా.. కుడి చేత్తోనే బ్యాటింగ్‌ చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:06 AM