Windies vs Australia T20 series: విండీస్ అదే తీరు
ABN, Publish Date - Jul 28 , 2025 | 02:33 AM
వెస్టిండీస్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన నాలుగో టీ20లోనూ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో 0-4తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన...
నాలుగో టీ20లో ఆసీస్ విజయం
సెయింట్ కిట్స్: వెస్టిండీస్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన నాలుగో టీ20లోనూ 3 వికెట్ల తేడాతో ఓడింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో 0-4తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విండీ్‌సకిది ఈ ఫార్మాట్‌లో వరుసగా ఏడో ఓటమి. గత నెలలో ఇంగ్లండ్‌పై 0-3తో వైట్‌వాష్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 205/9తో భారీ స్కోరు సాధించింది. రూథర్‌ఫోర్డ్ (31) టాప్‌స్కోరర్. జంపాకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్ 19.2 ఓవర్లలో 206/7 స్కోరుతో నెగ్గింది. గ్రీన్ (55), ఇన్‌గ్లి్‌స (51), మ్యాక్స్‌వెల్ (47) రాణించారు. బ్లేడ్స్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 28 , 2025 | 02:33 AM