ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ 625 కోట్లు

ABN, Publish Date - Jun 13 , 2025 | 02:24 AM

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ ప్రైజ్‌మనీతోపాటు విజేతలకు అందించే మొత్తం భారీగా పెరిగింది. ఈ టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ ఏకంగా...

లండన్‌: ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ ప్రైజ్‌మనీతోపాటు విజేతలకు అందించే మొత్తం భారీగా పెరిగింది. ఈ టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ ఏకంగా రూ. 625 కోట్లకు చేరగా..పురుషులు, మహిళల సింగిల్స్‌ చాంపియన్లు ఒక్కొక్కరికి రూ. 34 కోట్లు ప్రదానం చేయనున్నారు. ఈ వివరాల్ని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. ఓవరాల్‌ ప్రైజ్‌మనీ గత ఏడాది కంటే రూ. 58 కోట్లు పెరిగింది. తొలి రౌండ్‌ పరాజితులు రూ. రూ. 76.77 లక్షలు అందుకోనున్నారు.

ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:24 AM