ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చాంపియన్‌ విహాన్‌

ABN, Publish Date - Jun 02 , 2025 | 03:25 AM

టెన్నిస్‌ ఆటగాడు విహాన్‌ ములుకుట్ల.. ఫ్రాన్స్‌లో జరిగిన టెన్‌ ప్రో గ్లోబల్‌ జూనియర్‌ టూర్‌ ఈవెంట్‌లో అండర్‌-12 సింగిల్స్‌...

హైదరాబాద్‌: టెన్నిస్‌ ఆటగాడు విహాన్‌ ములుకుట్ల.. ఫ్రాన్స్‌లో జరిగిన టెన్‌ ప్రో గ్లోబల్‌ జూనియర్‌ టూర్‌ ఈవెంట్‌లో అండర్‌-12 సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా అవతరించాడు. ఈ హైదరాబాద్‌ చిన్నారి ఫైనల్లో 6-3, 6-3తో మార్టినెజ్‌పై నెగ్గాడు. అండర్‌-13 విభాగంలో విహాన్‌ రన్నరప్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:26 AM