ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లిఫ్టింగ్‌లో రెండు కాంస్యాలు

ABN, Publish Date - May 02 , 2025 | 02:14 AM

యూత్‌, ప్రపంచ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత వెయిట్‌లిఫ్టర్లు మరో రెండు కాంస్యాలు సాధించారు. గురువారం యూత్‌ బాలికల 40 కి. విభాగంలో...

లిమా (పెరూ): యూత్‌, ప్రపంచ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత వెయిట్‌లిఫ్టర్లు మరో రెండు కాంస్యాలు సాధించారు. గురువారం యూత్‌ బాలికల 40 కి. విభాగంలో జోష్నా సబర్‌ మొత్తం 129 కేజీలు (56కి.+72కి.) ఎత్తి కాంస్య పతకం నెగ్గింది. బుధవారం..క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ఆమె రజత పతకం అందుకుంది. ఇక యూత్‌ బాలుర 49 కి. కేటగిరీలో హర్షవర్దన్‌ సాహు మొత్తం 197 కి. (87కి.+110కి.) ఎత్తి కాంస్యం దక్కించుకున్నాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లోనూ సాహు కాంస్యం గెలుపొందాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 02:14 AM