ఇంగ్లండ్ క్రికెట్ సలహాదారు సౌథీ
ABN, Publish Date - May 16 , 2025 | 05:32 AM
భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను పురస్కరించుకుని న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీని ఇంగ్లండ్ జట్టు ప్రత్యేక నైపుణ్యాల సలహాదారుగా...
లండన్: భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను పురస్కరించుకుని న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీని ఇంగ్లండ్ జట్టు ప్రత్యేక నైపుణ్యాల సలహాదారుగా నియమించుకుంది. ఈమేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. లీడ్స్‌లో జూన్ 20నుంచి జరిగే తొలి టెస్ట్‌తో ఇంగ్లండ్ పర్యటనను భారత్ ప్రారంభించనుంది.
ఇవీ చదవండి:
పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా
నీరజ్ ఇక లెఫ్టినెంట్ కల్నల్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 16 , 2025 | 05:32 AM