ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saint Kitts Match: టిమ్‌ డేవిడ్‌ మెరుపు శతకం

ABN, Publish Date - Jul 27 , 2025 | 01:50 AM

ఆస్ట్రేలియా తరఫున టిమ్‌ డేవిడ్‌ (37 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్స్‌లతో 102 నాటౌట్‌) వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను ఆసీస్‌ మరో...

టీ20 సిరీస్‌ ఆసీస్‌ వశం

బస్సేటెర్రీ (సెయింట్‌ కిట్స్‌): ఆస్ట్రేలియా తరఫున టిమ్‌ డేవిడ్‌ (37 బంతుల్లో 6 ఫోర్లు, 11 సిక్స్‌లతో 102 నాటౌట్‌) వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను ఆసీస్‌ మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో సొంతం చేసుకొంది. శుక్రవారం జరిగిన మూడో టీ20లో కంగారూలు 6 వికెట్ల తేడాతో విండీ్‌సను చిత్తు చేశారు. తొలుత విండీస్‌ 20 ఓవర్లలో 214/4 స్కోరు చేసింది. కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ (102 నాటౌట్‌) అజేయ సెంచరీతో, బ్రెండన్‌ కింగ్‌ (62) అర్ధ శతకంతో రాణించారు. కాగా, ఛేదనలో టిమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ 16.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది. టిమ్‌ డేవిడ్‌కిది పొట్టి ఫార్మాట్‌లో తొలి సెంచరీ కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

Updated Date - Jul 27 , 2025 | 01:50 AM