కౌంటీల్లో తిలక్ శతకం
ABN, Publish Date - Jun 25 , 2025 | 01:04 AM
భారత బ్యాటర్ తిలక్ వర్మ కౌంటీ క్రికెట్ అరంగేట్రంలో అదరగొట్టాడు. కౌంటీ...
చెమ్స్‌ఫోర్డ్: భారత బ్యాటర్ తిలక్ వర్మ కౌంటీ క్రికెట్ అరంగేట్రంలో అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షి్‌ప డివిజన్-1లో ఎసెక్స్‌తో మ్యాచ్‌లో హ్యాంప్‌షైర్ తరఫున బరిలోకి దిగిన తిలక్ (100) శతకంతో ఆకట్టుకొన్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో హ్యాంప్‌షైర్ 453 రన్స్ చేసింది.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 25 , 2025 | 01:04 AM