ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మరో ముగ్గురు సెమీ్‌సకు

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:05 AM

ప్రపంచ బాక్సింగ్‌లో మనోళ్ల జోరు కొనసాగుతోంది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మరో ముగ్గురు భారత బాక్సర్లు మనీష్‌ రాథోడ్‌...

  • ప్రపంచ బాక్సింగ్‌ కప్‌

న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్‌లో మనోళ్ల జోరు కొనసాగుతోంది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మరో ముగ్గురు భారత బాక్సర్లు మనీష్‌ రాథోడ్‌ (55 కిలోలు), హితేశ్‌ (70 కిలోలు), అభినాష్‌ జమ్వాల్‌ (65 కిలోలు) తమ విభాగాల్లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి పతకాలకు చేరువయ్యారు. క్వార్టర్‌ఫైనల్‌ బౌట్లలో డెనిస్‌ బ్రిల్‌ (బ్రిటన్‌)పై అభినాష్‌, గ్రాబియెల్‌ గూడీ రోన్‌టాని (ఇటలీ)పై హితేశ్‌, యూసుఫ్‌ చోతియా (ఆస్ట్రేలియా)పై మనీష్‌ విజయం సాధించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2025 | 04:05 AM