ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరల్డ్‌ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు

ABN, Publish Date - May 27 , 2025 | 02:12 AM

ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు ముగ్గురు తెలుగోళ్లు అర్హత సాధించారు. పుణెలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ ట్రయల్స్‌లో భీమవరం ఆర్చర్లు గణేష్‌, సూర్యహంసిని, పెద్దపల్లికి చెందిన చికితరావు సత్తా చాటారు. ఈ ప్రదర్శనతో వీరు ఆగస్టులో కెనడా వేదికగా జరిగే ప్రపంచ యూత్‌ ఆర్చరీ పోటీలకు అర్హత సాధించారు. గణేష్‌, చికిత.. జూన్‌లో సింగపూర్‌లో జరిగే ఆసియా కప్‌ స్టేజ్‌-2 పోటీలకు కూడా బెర్త్‌లు దక్కించుకున్నారు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:12 AM