ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ 12 ఆంధ్రకు 18వ స్థానం

ABN, Publish Date - May 16 , 2025 | 05:30 AM

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పన్నెండు రోజులుగా బిహార్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో మహారాష్ట్ర 58 స్వర్ణాలు సహా మొత్తం 158 పతకాలతో...

పట్నా: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పన్నెండు రోజులుగా బిహార్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో మహారాష్ట్ర 58 స్వర్ణాలు సహా మొత్తం 158 పతకాలతో వరుసగా మూడోసారి ఓవరాల్‌ చాంపియన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ 9 స్వర్ణాలు సహా 23 పతకాలతో 12వ స్థానం, ఆంధ్ర 3 స్వర్ణాలు సహా 24 పతకాలతో 18వ స్థానంతో సరిపెట్టుకున్నాయి. హరియాణా 117 పతకాలతో ద్వితీయ స్థానం, రా జస్థాన్‌ 60 పతకాలతో తృతీయ స్థానాన్ని సాధించాయి.

ఇవీ చదవండి:

పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌‌తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా

ఆర్సీబీకీ అదిరిపోయే న్యూస్

నీరజ్‌ ఇక లెఫ్టినెంట్‌ కల్నల్‌

ఏ ప్లస్‌ లోనే రోహిత్‌ విరాట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:30 AM