ఫీల్డింగ్ కోచ్‌గా మళ్లీ దిలీప్
ABN, Publish Date - May 28 , 2025 | 05:03 AM
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి. దిలీ్‌పకు ఉద్వాసన పలికి నెల గడిచిందో లేదో మళ్లీ ఆ బాధ్యతలను అతనికే అప్పగించింది....
న్యూఢిల్లీ: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి. దిలీ్‌పకు ఉద్వాసన పలికి నెల గడిచిందో లేదో మళ్లీ ఆ బాధ్యతలను అతనికే అప్పగించింది బీసీసీఐ. విదేశీ కోచ్ కోసం ఎంతగానో ప్రయత్నించినా, సరైన వ్యక్తి దొరకలేదని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో దిలీ్‌పను ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగించాలని నిర్ణయించామన్నారు. వచ్చేనెల ఇంగ్లండ్‌లో పర్యటించే భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ వ్యవహరిస్తాడని తెలిపారు.
ఇవీ చదవండి:
టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!
బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 28 , 2025 | 05:04 AM