తుదిపోరుకు సురేఖ చికిత బృందం
ABN, Publish Date - May 08 , 2025 | 05:05 AM
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2 పోటీల్లో తెలుగమ్మాయిలు వెన్నం జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకం ఖాయం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల కాంపౌండ్..
షాంఘై: ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-2 పోటీల్లో తెలుగమ్మాయిలు వెన్నం జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకం ఖాయం చేసుకున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల కాంపౌండ్ జట్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లి కనీసం రెండు రజతాలు ఖరారు చేశారు. మహిళల టీమ్ ఈవెంట్‌లో సురేఖ, చికిత, మధురలతో కూడిన త్రయం సెమీస్‌లో బ్రిటన్‌ను.. అభిషేక్, ఓజాస్, రిషభ్‌లతో కూడిన పురుషుల బృందం డెన్మార్క్‌ను ఓడించింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 05:05 AM