Test Match Updates: లంక గెలుపు లాంఛనమే
ABN, Publish Date - Jun 28 , 2025 | 04:17 AM
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 290/2తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్...
కొలంబో: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక ఇన్నింగ్స్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 290/2తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 458 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా మూడోరోజు ఆట ముగిసేసరికి 115/6 స్కోరు చేసింది. బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 247 రన్స్ చేసింది
Updated Date - Jun 28 , 2025 | 04:19 AM