ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sourav Ganguly: ధోనీ పనైపోయిందని అనుకోవద్దు

ABN, Publish Date - Apr 15 , 2025 | 03:51 AM

ఐదు వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న చెన్నైపై విశ్వాసం వ్యక్తం చేసిన గంగూలీ, ధోనీ قي قيార్యంలో ఇంకా ఆశలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. వయస్సు ధోనీపై ప్రభావం చూపదన్నారు

న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకొంది. అయితే, మెగా లీగ్‌లో చెన్నై ఇప్పటికీ గట్టిపోటీదారు అని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు. చెన్నై కష్టాల్లో ఉన్నా ధోనీ సారథ్యంలో పుంజుకొనే అవకాశాలున్నాయన్నాడు. వయసు పైబడడం అనేది మహీకి వర్తించదన్నాడు. ఢిల్లీ, ముంబై, చెన్నై, సన్‌రైజర్స్‌ జట్లు బలంగా ఉన్నాయని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పాడు.

Updated Date - Apr 15 , 2025 | 03:53 AM