Test cricket: టెస్ట్ క్రికెట్‌తో చిన్న దేశాలు దివాలా
ABN, Publish Date - Aug 14 , 2025 | 01:37 AM
టెస్ట్ క్రికెట్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ సంచలన హెచ్చరికలు చేశాడు. అన్ని జట్లూ సుదీర్ఘ ఫార్మాట్ ఆడాల్సిన అవసరం లేదన్నాడు. చిన్న దేశాలను టెస్ట్ క్రికెట్ ఆడేలా బలవంతం చేస్తే...
సీఏ చీఫ్ గ్రీన్‌బర్గ్
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ సంచలన హెచ్చరికలు చేశాడు. అన్ని జట్లూ సుదీర్ఘ ఫార్మాట్ ఆడాల్సిన అవసరం లేదన్నాడు. చిన్న దేశాలను టెస్ట్ క్రికెట్ ఆడేలా బలవంతం చేస్తే.. అవి దివాలా తీసే ప్రమాదం ఉందని చెప్పాడు. యాషెస్ తరహాలో ప్రజాదరణ ఉన్న సిరీ్‌సలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ఆడే సిరీ్‌సలకు ఎక్కువ క్రేజ్ ఉండడంతో.. వాటిపైనే ఎక్కువగా పెట్టుబడులు పెడితే ఆదాయం కూడా వస్తుందని చెప్పాడు. జట్ల మధ్య పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి.. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ కూడా లభిస్తుందన్నాడు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 14 , 2025 | 01:37 AM