సినర్ అల్కారజ్ ర్యాంకులు పదిలం
ABN, Publish Date - Jul 15 , 2025 | 04:42 AM
డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో.. వింబుల్డన్ విజేత సినర్, రన్నరప్ అల్కారజ్‌లే తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు...
లండన్: డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో.. వింబుల్డన్ విజేత సినర్, రన్నరప్ అల్కారజ్‌లే తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. 12వేల ర్యాంకింగ్ పాయింట్లతో సినర్ నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 3,430 పాయింట్లతో అల్కారజ్ రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. జొకోవిచ్ తన ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. డబుల్స్‌లో భారత స్టార్ యుకీ భాంబ్రీ 29వ ర్యాంక్‌లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 15 , 2025 | 04:42 AM