ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిన్నర్‌ జొకో ముందంజ

ABN, Publish Date - May 28 , 2025 | 05:02 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ సిన్నర్‌, ఆరో సీడ్‌ జొకోవిచ్‌, జ్వెరెవ్‌, గాఫ్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సిన్నర్‌ 6-4, 6-3, 7-5తో ఆర్థర్‌ (ఫ్రాన్స్‌)పై, జొకోవిచ్‌ (సెర్బియా) 6-3, 6-3, 6-3తో...

  • జ్వెరెవ్‌, గాఫ్‌ కూడా

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ సిన్నర్‌, ఆరో సీడ్‌ జొకోవిచ్‌, జ్వెరెవ్‌, గాఫ్‌ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సిన్నర్‌ 6-4, 6-3, 7-5తో ఆర్థర్‌ (ఫ్రాన్స్‌)పై, జొకోవిచ్‌ (సెర్బియా) 6-3, 6-3, 6-3తో మెకెంజీ (అమెరికా)పై, మూడో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-3, 6-4తో లెర్నర్‌ (అమెరికా)పై, ఐదో సీడ్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌) 3-6, 6-1, 6-4, 6-2తో మాటి (ఇటలీ)పై, రుబ్లేవ్‌ 6-4, 4-6, 6-4, 6-1తో హ్యారిస్‌ (సౌతాఫ్రికా)పై గెలిచి ముందంజ వేశారు. కాగా, 11వ సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ 5-7, 3-6, 6-4, 6-1, 5-7తో కామెరూన్‌ (బ్రిటన్‌) చేతిలో ఓడగా.. దిమిత్రోవ్‌ ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్‌ కొకొ గాఫ్‌ 6-2, 6-2తో ఒలీవియా గడెకి (ఆస్ట్రేలియా)పై, మూడో సీడ్‌ జెస్సికా పెగుల 6-2, 6-4తో అన్కా టొడోని (రుమేనియా)పై నెగ్గారు.

ఇవీ చదవండి:

టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:02 AM